రాష్ట్రీయం

పెరుగుతున్న శ్రీశైలం నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 2: శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఎగువ నుంచి 1.20 లక్షల క్యూసెక్కుల వరద జలాశయానికి వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం 877.70 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 176.74 టిఎంసిల నీరు ఉంది. జూరాల నుంచి 1,07,411 క్యూసెక్కులు, రోజా నుంచి 13,437 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,20,848 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది.