రాష్ట్రీయం

జానారెడ్డికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 16: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సీఎల్పీ నేత జానారెడ్డి గురువారం అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. జానారెడ్డికి వివిధ పరీక్షలు జరిపిన యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన ఊపీరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని నిర్ధారించారు. ఇందుకు సంబంధించి అవసరమైన చికిత్సలు అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు వివరించారు.