రాష్ట్రీయం

కొనుగోలుదారుల కోసం ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేతన్నకు మార్కెట్ దన్ను కల్పిస్తామంటుంది ప్రభుత్వం. అదే కరవైందని అంటోంది చేనేతల వర్గం. తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘చేనేత మిత్ర’ పథకాన్ని ప్రారంభించి
24 గంటలు దాటకుండానే, చేనేతలు ఇలా రోడ్డునపడ్డారు. హైదరాబాద్ శివారులోని నిజాంపేట పంచాయతీ ఆఫీస్ వద్ద రోడ్డుమీదే వస్త్రాలను పెట్టి కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న చేనేత మహిళ.
*
అడిగే నాథుడు కరవై
గూడు లేక కూడు లేక గుబులు గుబులుగా
అడుగడుగున కడగండ్లౌ
పడుగూపేకల బతుకిది బాధల గాథే