రాష్ట్రీయం

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగటి వెలుగులు పెంచుతూ పండుగౌచు
మకర సంక్రాంతి మెండుగా మనలజేర
పగల చీకట్లు తగ్గగా భయముపోయ
హాయ హాయగ అందరూ అవధరింత్రు
*
పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లు, శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- చీఫ్ ఎడిటర్
*
సోమవారం సెలవు
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రభూమి కార్యాలయానికి జనవరి 15, 2018 సోమవారం సెలవు. కావున మంగళవారం సంచిక వెలువడదు. పునర్దర్శనం జనవరి 17, 2018 బుధవారం సంచికతో..
- యాజమాన్యం