రాష్ట్రీయం

‘చెన్నంపల్లికోటలో తవ్వకాలు ఆపించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో నిధి నిక్షేపాల కోసం జరుగుతున్న తవ్వకాలను నిలుపుదల చేయాలనికోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ వి బ్రహ్మారెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు స్వీకరించింది. పిటిషనర్ లేఖ ద్వారా వివరాలను హైకోర్టుకు తెలిపారు. గ్రామస్తులు తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరినా, అధికారులు కొనసాగిస్తున్నారని, ఈ అంశాన్ని విచారించి స్టే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ లేఖను పిల్‌గా స్వీకరించి పిల్ కమిటీపరిశీలించాలని ఆదేశించారు.