రాష్ట్రీయం

చుక్కల మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో ఆదివారం చుక్కల మందు హడావుడి కనిపించింది. పోలియోను శాశ్వతంగా నివారించే లక్ష్యంతో ఆస్పత్రులు, ప్రాథమిక పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాలు, వీధివీధిలో వలంటీర్లు చుక్కలమందు అందించారు. రాష్టవ్య్రాప్తంగా 22,768 కేంద్రాల్లో 36.56 లక్షల మంది పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 787 సంచార టీంలూ చుక్కలమందు అందించాయ. ఈ కార్యక్రమం మరో రెండు రోజులు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.