రాష్ట్రీయం

6 వరకూ అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెల 6వరకూ పొడిగిస్తూ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. అసెంబ్లీ బీఏసీ సమావేశ హాల్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30, 31, ఏప్రిల్ 1, 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగవు. ఈ నెల 28, 29, ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. సభ్యులకు ఏప్రిల్ 2, 3 తేదీల్లో క్రీడా పోటీలు, 4న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.