రాష్ట్రీయం

గోదావరి జిల్లాల్లో పాదయాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/ఏలూరు, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన నమ్మకద్రోహని కి వ్యతిరేకంగా రాష్టవ్య్రాప్త పిలుపులో భాగం గా సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల ఆధ్వర్యం లో శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున పాదయాత్రలు నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో బీజేపీ, టీ డీపీ దారుణంగా వంచించాయని ఈసందర్భంగా పలువురు నేతలు విమర్శించారు. నా లుగేళ్లు బీజేపీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలకు కట్టుబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన చట్టంలోని హామీలన్నింటిని అమలుచేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తిచేయాలని, ని ర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాం డ్ చేశారు. లేదంటే ఉద్యమాలను ఉద్ధృతం చే స్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జి ల్లా కేంద్రం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో మానవహా రం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చిత్రం....రాజమహేంద్రవరంలో పాదయాత్ర చేస్తున్న జనసేన, వామపక్షాల నేతలు