రాష్ట్రీయం

20 మంది సివిల్ జడ్జీల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: గత ఏడాది నోటిఫై చేసిన 23 సివిల్ జడ్జీ(జూనియర్ డివిజన్)ల పోస్టులను భర్తీ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శనివారం ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి 28న 23 సివిల్ జడ్జీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా 20 మందిని ఎంపిక చేసి ఆ జాబితాను హైకోర్టు వెబ్ పోర్టల్‌లో ఉంచింది. ఈ మేరకు హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ , రిక్రూట్‌మెంట్‌ల రిజిస్ట్రార్ డాక్టర్ డి నాగార్జున ఒక ప్రకటన విడుదల చేశారు.