తెలంగాణ

కాన్పూర్‌సెంట్రల్-కాచిగూడ మధ్య 30 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: కాన్పూర్ సెంట్రల్-కాచిగూడ-కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ల మధ్య 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28, జూలై 5, 12, 19, 26 తేదీల్లో కాన్పూర్ సెంట్రల్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. కాగా తిరుగు ప్రయాణంలో కాచిగూడ నుంచి ఏప్రిల్ 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29, జూలై 6, 13, 20, 27 తేదీల్లో బయలుదేరుతుందని ద.మ.రైల్వే వెల్లడించింది.