తెలంగాణ

దేశంలోనే తెలంగాణ పోలీస్ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: దేశంలోనే తెలంగాణ పోలీసు, ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీస్ పనితీరు భేష్ అని భారత ప్రభుత్వ భద్రతా విభా గం ఉప జాతీయ సలహాదారు రాజేంద్ర ఖన్నా కితాబిచ్చారు.
శనివారం ఆయన బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరి జంపై నగర పోలీసు అధికారులను ఉద్దేశించి ప్రసంగిం చారు. తెలం గాణ పోలీస్ శాఖ అద్భు తమైన పోలీసిం గ్‌ను నిర్వహిస్తోందని కొనియాడారు. నగర అదనపు సీపీ (ఎల్‌అండ్‌ఓ) డిఎస్ చౌహాన్, అదనపు సీపీ క్రైమ్ షికా గోయల్, అదనపు సీపీ టి.మురళీకృష్ణ (పరిపాలన), ఎస్‌బి విభాగం జాయింట్ సీపీ తరుణ్‌జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.