తెలంగాణ

బీసీ డిక్లరేషన్‌ను పార్టీలన్నీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: రాబోవు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దేశంలో 50శాతానికి పైగా ఉన్న బీసీలను రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చే అంశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వెనుకడుగు వేస్తే బీసీ సంక్షేమ సంఘం రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందని హెచ్చరించారు. మంగళవారం నగరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకుల కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, బీసీలకు కొత్త పార్టీ పెట్టే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. బీసీలు ఆర్థికంగా బలంగా లేకపోయినా, బీసీల దగ్గర ఉన్న బలమైన శక్తి ఓటు బ్యాంకు అని అన్నారు. రాబోయే రోజల్లో బీసీలందరూ ఓటు హక్కును ఆయుధంగా చేసుకొని ముందుకువెళ్లేలా చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా చట్టసభల్లో 14శాతం కూడా లేకపోవడం బీసీలు రాజకీయంగా ఎంత అణిచివేయబడుతున్నారో తెలుస్తోందన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించక పోతే అగ్రవర్ణ పార్టీలపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో బిటి-3 పత్తివిత్తనాన్ని భారత్‌లోకి అనుమతించాలా వద్దా అన్న అంశంపై ఈ నెల 3 న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీ ఈ అంశంపై చర్చిస్తోంది. ఈ కమిటీ నిర్ణయంపై ఆధారపడి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.