బిజినెస్

లాభాలను సొంతం చేసుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను సొంతం చేసుకున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ఆరంభమైన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నానానికి లాభల బాటలో పయనించాయి. ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయటంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి.