బిజినెస్

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బుధవారం దేశీయ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.38గా కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 52 పాయింట్లు కోల్పోయి 28,926 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8,917 వద్ద ముగిసింది.