ఆంధ్రప్రదేశ్‌

పాఠశాల భవనం కూలి విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు : జిల్లాలోని గుర్రంకొండలో ఇండియన్ పబ్లిక్ స్కూలు పాఠశాల భవనం కూలిపోవటంతో ఎల్‌కేజీ విద్యార్థిని రేష్మీ మృతిచెందగా, మరో ముగ్గురుకి గాయాలు అయ్యాయి. భవనం పాతది కావటంతో పాటు గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నానిపోవటంతో ఒక్కసారిగా కుప్పకూలింది.