ఆంధ్రప్రదేశ్‌

ఎసిబికి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి సబ్ రిజిస్ట్రార్‌ను పట్టుకున్నారు. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో శనివారం ఈ ఘటన జరిగింది. సబ్ రిజిస్ట్రార్ లంచం కోసం వేధిస్తున్నారంటూ బాధితుడు చేసిన ఫిర్యాదుతో ఎసిబి అధికారులు రంగంలోకి దిగి సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణను నగదుతో పాటు పట్టుకుని కేసు నమోదు చేశారు.