ఆంధ్రప్రదేశ్‌

దంపతుల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ: స్థల వివాదానికి సంబంధించి ఆళ్లగడ్డ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బత్తులూరు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దంపతులు పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారు. 10 సంవత్సరాల నుంచి ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. స్థానికులు అడ్డుకుని వారిని వారించారు.