ఆంధ్రప్రదేశ్‌

వడదెబ్బ మృతులకు ఏపీ సర్కారు నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వడదెబ్బ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తున్నట్లు ఎపి సర్కారు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టుకు తెలిపింది. వేసవిలో తీసుకుంటున్న చర్యల గురించి దాఖలైన పిటిషన్‌పై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. వడదెబ్బ నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు విస్తృతంగా చలివేంద్రాలు, షెల్లర్లు ఏర్పాటు చేసినట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నామని ఎపి ప్రభుత్వ ప్రతినిధి కోర్టుకు తెలిపారు.