ఆంధ్రప్రదేశ్‌

జనవరి నాటికి 11లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు : మంత్రి సునీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : జనవరినాటికి 11 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు అందజేస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పారు. ఆమె బుధవారంనాడు రాయదుర్గంలో దీపం పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.