ఆంధ్రప్రదేశ్
జాతి వ్యతిరేకులు పాకిస్తాన్ వెళ్లిపోవాలి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 February 2016
విజయవాడ: భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా తక్షణం పాకిస్తాన్ వెళ్లిపోవాలని బిజెపి నాయకుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏ ఎన్నికల్లోనూ గెలవలేక పోతున్న కమ్యూనిస్టులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.