తెలంగాణ

సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: ఇక్కడి ఎస్‌డి రోడ్‌లో స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం సంజయ్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. సంజయ్ సింగ్ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారులో వచ్చిన నలుగురు ఆగంతకులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ఆగంతకులు పరారైన ఆ వాహనాన్ని మహంకాళీ పోలీసుస్టేషన్ సిబ్బంది కొద్దిసేపు వెంబడించినప్పటికీ ఫలితం దక్కలేదు. ట్యాంక్‌బండ్ వైపు వెళ్లిపోయిన ఆగంతకుల వాహనం ఎటువెళ్లిందో కనిపించకుండా పోయింది. వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.