ఆంధ్రప్రదేశ్‌

పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం : చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: అత్తింటివారి వేధింపులను తాళలేక రేఖ అనే ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాజంపేటలో శనివారం జరిగింది. ఈ ఘటనలో ఆమె బతికి బయడపడగా ఇద్దరు పిల్లలు కెవిత్ (7), కెనిత్ (8) నీట మునిగి మరణించారు.