ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ స్క్రీనింగ్ కమిటీపై జేసీ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: టీడీపీ స్క్రీనింగ్ కమిటీపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ సింగనమల, కాల్యణ్‌దుర్గం, గుంతకల్లులో సిట్టింగ్‌లను మార్చాలని కోరారు. కొంత మంది నాయకులపై అనుమానాలు ఉన్నట్లు వెల్లడించారు. పార్టీ మారబోనని తెలిపారు.