తెలంగాణ

తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తెలంగాణ సచివాలయం డి- బ్లాక్‌లో ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. మహిళలకు, మిగతా ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా తమపై శ్రీనివాసరావు పెత్తనం చేస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. దీనిపై గతంలో సీఎస్‌ రాజీవ్‌శర్మవద్దకు పిర్యాదు చేశామని, అయినా తమకు న్యాయం జరగడంలేదని సుమారు రెండు గంటలపాటు ఆందోళన చేశారు.