రాష్ట్రీయం

లిఫ్టు తెగి మంత్రి తలసానికి స్వల్ప గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లిఫ్టు ఎక్కగా.. వైరు తెగి లిఫ్టు కిందికి పడిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో మంత్రితో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది గ్రిల్స్‌ను తొలగించి మంత్రిని కాపాడారు. ఈ ఘటనలో మంత్రి స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా వూపిరి పీల్చుకున్నారు.