ఆంధ్రప్రదేశ్‌

తిరుమల‌లో ఘనంగా రథసప్తమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఆంగరంగ వైభవంగా ప్రారంభంమయ్యాయి. ఈ వేడుకలలో భాగంగా శ్రీవారి సుర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. ఉదయం 5.30 గంటలకే మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాడ వీధులలో ఊరేగుతు భక్తులకు దర్శనమిచ్చారు. తేజోవిరాజితుడైన శ్రీనివాసుడు బంగారు సూర్యప్రభవాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.