తెలంగాణ

తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఉద్యోగులందరినీ స్వరాష్ట్రంలోనే నియమించేలా కృషి చేస్తామని టి.ఎన్జీవో సంఘం నేత శ్రీనివాసగౌడ్ అన్నారు. ఉద్యోగుల విభజనలో ఎలాంటి అన్యాయం జరిగినా తాము సహించేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఆయన మంగళవారం విజ్ఞప్తి చేశారు. దిల్లీలో బుధవారం భేటీ అవుతున్న తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు ఈ సమస్యను కూడా చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆయన కోరారు. నీళ్లు, నిధులు, ఉద్యోగుల విభజనలో తెలంగాణకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన ప్రకటించారు.