తెలంగాణ

తెలంగాణ జిల్లాలకు కాంగ్రెస్ ఇన్‌చార్జిల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమిస్తూ బుధవారం గాంధీభవన్‌లో జరిగిన టి.పిసిసి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. జిల్లా ఇన్‌చార్జిల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌-సబితా ఇంద్రారెడ్డి, నిజామాబాద్‌-ప్రసాద్‌కుమార్‌, కరీంనగర్‌-నర్సింహారెడ్డి, మెదక్‌-పొన్నం ప్రభాకర్‌, రంగారెడ్డి-డీకే అరుణ, హైదరాబాద్‌-బలరాంనాయక్‌, కుమార్‌రావు, మహబూబ్‌నగర్‌-మాఘం రంగారెడ్డి, నల్గొండ-మల్లురవి, వరంగల్‌-నంది ఎల్లయ్య, ఖమ్మం-శ్రీధర్‌బాబులను నియమిస్తున్నట్లు టి.పిసిసి ప్రకటించింది.