తెలంగాణ

టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్‌కు కెటిఆర్ ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని కల్చరల్ సెంటర్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన నేపథ్యంలో అధికారుల తీరుపై మున్సిపల్ మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.