రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం 15 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణభవన్‌లో ఆపార్టీ నేతలు గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కేకే, డీఎస్ తదితరులు నేతలు పాల్గొన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ మార్చడం, నగరంలో 17 ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, త్వరలో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు, నగరంలో ఉచిత వై-ఫై తదితర అంశాలు ఉన్నాయి.