తెలంగాణ

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: దేశంలో రోజు రోజుకు జర్నలిస్టులపై పెరిగిపోతున్న దాడుల నేపథ్యంలో వీరి రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ డిమాండ్ చేసారు. భుననేశ్వర్‌లో బుధవారం ఒరిస్సా జర్నలిస్ట్స్ యూనియన్ మహాసభలను అమర్ ప్రారంభించారు.
దేశంలో ఇటీవల జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై జరిగిన దాడులపై ప్రెస్ కౌన్సిల్ స్పందన అభినందనీయమని దేవులపల్లి కొనియాడారు.