తెలంగాణ

మూడు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: శాసనసభలో స్పీకర్ మంగళవారం మూడు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ బిజెపి, పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్‌పై చర్చించాలని టిడిపి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.