తెలంగాణ

పీఈసెట్‌కు 10 వరకూ గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: వ్యాయామ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టిఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు ఎలాంటి అపరాథ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీ వరకూ ఉందని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తెలిపారు. డీపీఈడీ కోర్సునకు ఇంటర్ సెకండియర్ చదువుతున్న వారు అర్హులని, డిగ్రీ చేసిన వారు బీపీఈడీకి అర్హులని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలకు పీఈసెట్ డాట్ టీఎస్‌సీహెచ్‌ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.