తెలంగాణ

కేంద్రం చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే సండ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం (1989)లోని కీలక నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీ.టీడీపీ నాయకుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.