తెలంగాణ

ఎస్‌బీ సీఐ సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ వై.వెంకట్వేశరరావు గతంలో నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుండగా అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సస్పెండ్ చేసిం ది. అనంతరం జరిగిన శాఖాపరమైన విచారణలో అతనిపై వచ్చిన ఆరోపణ లు రుజువు కాకపోవడంతో సస్పెండ్ అయిన 2009 నవంబర్ 11 నుంచి 2010 అక్టోబర్ 21 వరకు ఉన్న కాలాన్ని ‘ఆన్ డ్యూటీ’గా పరిగణిస్తూ ప్రభు త్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.