తెలంగాణ

బాబును ఎవరు నమ్ముతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రత్యేక హోదా సాధనపై పలుమార్లు మాట మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్ష సమావేశం అంటే ఎవరు నమ్ముతారని వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామాలు చేసి ప్రజల అభిప్రాయాన్ని అడుగుదామని సూచించారు. శుక్రవారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేకరులతో మాట్లాడుతూ హోదా కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను జైల్లో పెట్టిస్తామని చంద్రబాబు హెచ్చరించారని, హోదాకు బదులు ప్యాకేజీ బాగుంటుందని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు.