తెలంగాణ

వడ్డెర్ల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమాన్ని మరిచిందని వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ విమర్శించారు. నగరంలో నిర్వహించిన జాతీయ వడ్డెర సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన వేముల వెంకటేష్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వడ్డెర్లకు దక్కిన ప్రాధాన్యం ప్రత్యేక రాష్ట్రంలో మాత్రం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వడ్డెర్లను మాత్రం విస్మరించారన్నారు.