తెలంగాణ

22న జాతీయ లోక్‌అదాలత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 22న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ బి ఆర్ మధుసూధనరావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్ణయించిందని ఆయన చెప్పారు. బ్యాంకు కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులలో బాధితులు 22న జరిగే లోక్ అదాలత్‌కు హాజరుకావాలని ఆయన సూచించారు.