తెలంగాణ

తర్ఫీదు విద్యార్థులను తీర్చిదిద్దుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తర్ఫీదు ఇవ్వడం వల్ల విద్యార్థులను తీర్చిదిద్దినట్టవుతుందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. మహబూబియా ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో విద్యార్ధులకు నీట్, జెఇఇ, ఎమ్సెట్ ప్రవేశపరీక్షలకు శిక్షణ ఇచ్చారు. గురువారం నాడు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి కార్యదర్శి అశోక్ హాజరయ్యా రు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఉచితంగా శిక్షణ ఇచ్చిన లెక్చరర్లను, కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సంఘం, ప్రభుత్వ అధ్యాపకుల సంఘాన్ని ఆయన ప్రత్యేకించి అభినందించారు.