తెలంగాణ

టీడీపీ జిల్లాల అధ్యక్షులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తెలంగాణా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎన్‌టిఆర్ భవనంలో తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్‌వి రమణ గురువారం పార్టీ కార్యాలయంలో జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల పేర్లను విడుదల చేశారు.కరీంనగర్ జిల్లాకు అంబటి జోజిరెడ్డి, సిరిసిల్ల రాజన్నకు ఎంఎ నసీర్, సంగారెడ్డికి వై నరోత్తం, నిజామాబాద్‌కు బాజిర్థి బాగారెడ్డి,సిద్దిపేటకు భూపేష్, పటాన్‌చెరు గడీల శ్రీకాంత్‌గౌడ్,జనగాం మహేందర్‌గౌడ్, డోర్నకల్‌కు ధరవత్ వేంకటేష్ నాయక్, చెన్నూర్ బెనివాల్ సంజయ్, కరీంనగర్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ కళ్యాడపు అగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అట్లూరి హరిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జిక్కిలి అయిలయ్య,, జి గుండప్పలను ఎంపిక చేశామని టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌వి రమణ తెలిపారు.