తెలంగాణ
ఇక రెండేళ్ల సర్వీసుకే పదోన్నతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 May 2018
హైదరాబాద్, మే 18: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు పదోన్నతులకు మూడేళ్ల సర్వీసు ఉండాలన్న నిబంధనను తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఇక మీదట పదోన్నతులకు రెండు సంవత్సరాల సర్వీ సు ఉంటే సరిపోతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి ఉత్తర్వులు జారీ చేసారు. ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు పదోన్నతులు కల్పించనున్నట్టు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.