తెలంగాణ

జూన్ 1న డీసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: రెండేళ్ల డిప్లొమో ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డిపిఎస్‌ఇ) కోర్సులో చేరేందుకు జూన్ 1 వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అభ్యర్ధులకు ఈసారి దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. మైనార్టీ, నాన్‌మైనార్టీ అభ్యర్ధులు సైతం ప్రవేశపరీక్షకు హాజరు కావాలని సూచించారు.