తెలంగాణ

పర్యావరణానికి ‘ప్లాస్టిక్’ ముప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: క్రికెటర్ హార్ధిక్ పాండ్య ఒక ఓవర్ బౌలింగ్‌కు ఎంత సమయం తీసుకుంటాడో అంతే సమయంలో నాలుగు ట్రక్కుల వ్యర్థపదార్థాలు సముద్రంలో కుప్పపోస్తున్నందున పర్యావరణానికి పెద్ద ప్రమాదం ఉందని అంతర్జాతీ పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక సంవత్సరంలో 13 మిలియన్లు( ఒక బిలియన్ వంద కోట్లు లేదా వెయ్యి మిలియన్లు) టన్నుల ప్లాస్టిక్‌తో పాటు చెత్తను సముద్రంలోకి కుమ్మరిస్తున్నారు. ఈ విధంగా వ్యర్థాలను సముద్ర జలాల్లో నింపడంతో మానవాళికి ముప్పు వాటిల్లుతున్నదని అంతర్జాతీయ పర్యావరణ సంస్థ లెక్కలు చెబుతోంది. పర్యవరణాన్ని సమతుల్యం చేయడానకి ప్రతియేటా అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క దేశం జూన్ 5వ తేదీన అంతర్జాతీయ పార్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది.