తెలంగాణ

ప్రభుత్వంతో టీఎంయూ కుమ్మక్కు : ఎన్‌ఎంయూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ప్రభుత్వంతో గుర్తింపు కార్మిక సంఘం కుమ్మక్కై తక్కువ ఐఆర్‌కు అంగీకరించి కార్మికుల ఆశలను వమ్ము చేసిందని ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు విమర్శించారు. ఇందుకు నిరసనగా సోమవారం అన్ని డిపోల వద్ద నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. వేతన సవరణపై నిర్ణయం రాకుండానే సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలిపారు. ఐఆర్ కూడా చాలా స్వల్ప మొత్తానికి అంగీకరించి కార్మికులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.