తెలంగాణ

కారుణ్య నియామకాలపై ప్రభుత్వం సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: టీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆ సంస్థ గుర్తింపు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రం గ సంస్థలను బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార ని అన్నారు. కార్మికులకు వేతన ఫిట్‌మెంట్ ఇచ్చే నాటికి సం స్థను బలోపేతం చేయాలన్నదే సీఎం ఆలోచన అన్నారు.