తెలంగాణ

నేడు రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రష్యాలో ఉన్న ప్రముఖ వైద్య విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఉన్న అవకాశాలపై హోటల్ మేరిగోల్డ్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంస్థల్లో చేరేందుకు ఉన్న నియమనిబంధనలు, ఫీజులు, అడ్మిషన్ల విధానం, వాతావరణ పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. యుజి, పీజీ చేయాలనుకునే అభ్యర్ధులు అర్హతలకు తగిన పత్రాలను సమర్పిస్తే వెంటనే స్పాట్ అడ్మిషన్లను ఇస్తామని రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ పేర్కొంది. రష్యాలో ఉన్నత విద్యలో అత్యంత ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తున్నట్టు స్టడీ అబ్రాడ్ ఎండి రవి చంద్రన్ పేర్కొన్నారు.