తెలంగాణ

నేడు వికలాంగులకు విలువైన వస్తువుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణలోని వికలాంగులకు 28న (శనివారం) మోటరైజెడ్ త్రిచక్ర వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్స్, లాప్ టాప్స్, 4జి స్మార్ట్ ఫోన్లను తెలంగాణ వికలాంగుల సహకారం సంస్థ, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం అధ్యర్యంలో పంపిణీ చేయనున్నట్లు వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి. శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీదుగా పంపీణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, నాయిని తదితరులు పాల్గొంటారని చెప్పారు.