తెలంగాణ

బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేసీఆర్ కృషి చరిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: బీసీ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు కోసం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేస్తున్న కృషి చారిత్రాత్మకమని బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఇటీవల ప్రధానిని కలిసి ఈ మేరకు రిజర్వేషన్ల పెంపు తప్పదని కోరడం ద్వారా బీసీల ఆకాంక్షలను ప్రధానికి వివరిస్తున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ఈ విషయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని అన్నారు. బీసీ కమిషన్ ద్వారా ఆయా వర్గాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు.