తెలంగాణ

విద్యారంగ సమస్యల పరిష్కారానికి నేడు ఏబీవీపీ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: అఖిల భారత విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నాడు రాష్టవ్య్రాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్ళి ఎల్ అయ్యప్ప తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 1168 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ , స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, స్కాలర్‌షిప్‌లను నెలకు 2వేల రూపాయిలకు పెంచాలని, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలని, ఎంసెట్ స్కామ్‌లో విచారణ జరిపి అసలు దోషులను వెంటనే అరెస్టు చేయాలని, రాష్ట్రంలో లక్ష ఏడు వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.