తెలంగాణ

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా దేవర మల్లప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా టీఆర్‌ఎస్ నేత దేవర మల్లప్పను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నియమించారు. అదేవిధంగా రాష్ట్ర కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్పను, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా బాద్మి శివకుమార్‌ను నియమించారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.